Tuesday, October 22, 2019

‘లవ్ జిహాద్’ కేరాఫ్ హుక్కా సెంటర్లు: తన కూతురూ బాధితురాలేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీజేపీ నేత

భోపాల్: మధ్యప్రదేశ్ భోపాల్ నరగానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్.. లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ ఆరోపించారు. ఆయన కారణంగానే తన కూతురు లవ్ జిహాద్ బాధితురాలిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో తనకు బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సురేంద్రనాథ్ కూతురు హైకోర్టును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BA0kPa

Related Posts:

0 comments:

Post a Comment