Tuesday, October 29, 2019

కాబోయే ఐపీఎస్.. ప్రేమ పెళ్లితో దగ్గరై.. ఇప్పుడేమో వేధింపులు..!

హైదరాబాద్‌ : కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ దారి తప్పాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ మహిళ. ప్రేమ పేరుతో తనకు దగ్గరై.. పెళ్లి కూడా చేసుకుని ఏడాదిగా తనతో కాపురం చేసి ఇప్పుడేమో ప్లేట్ ఫిరాయిస్తున్నాడని ఆరోపిస్తూ కేసు పెట్టారు. చదువుకునే క్రమంలో తాము ఒక్కటయ్యామని.. ఇప్పుడు ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో మాట మార్చుతున్నాడనేది ఆమె వెర్షన్.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JwfY2G

Related Posts:

0 comments:

Post a Comment