గుంటూరు : నేతల మాటల తూటాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్‌లో టీడీపీ, వైసీపీ లీడర్లు ఆరోపణాస్త్రాలు సంధించుకోవడం హాట్ టాపికవుతోంది. ఇదివరకు మైకుల ముందు విరుచుకుపడ్డ నేతలు ఇప్పుడేమో అందివచ్చిన సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌పై నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఒకరిని మించి మరొకరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33uYP0O
Monday, October 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment