Friday, September 13, 2019

దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్.. టార్గెట్ ఏంటో వివరించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ ప్రణాళికపై ఫోకస్ చేశారు. వచ్చే నాలుగేళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి వ్యుహరచన చేశారు. దీనికి సంబంధించి ఇవాల అధికారులతో ఏం చేయాలనే అంశం చర్చించారు. వచ్చే నెలలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆయా రంగాల అభివృద్ధి కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lv9vXa

0 comments:

Post a Comment