ఐజ్వాల్: మిజోరాంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులతో ఓ వింత ప్రతిజ్ఞ చేయించారు. అయితే, దానికి ఓ కారణం కూడా ఉంది. మిజో కమ్యూనిటీని తప్ప ఇతరులెవ్వరినీ వివాహం చేసుకోమని సెప్టెంబర్ 2న మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో పలు పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేయించారు. మిజోరాం ఉన్నత విద్యార్థి సంఘం ది మిజో జిర్లాయి పాల్(ఎంజడ్‌పీ) ఈ ప్రతిజ్ఞను నిర్వహించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lubc5A
Wednesday, September 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment