Wednesday, September 25, 2019

ఏడాదిన్నర బాలుడిపై కత్తితో దాడి.. కడుపు చీల్చిన దుండగులు...!

ఒకటిన్నర సంవత్సరాల పిల్లవాడిపై గుర్తు తెలియని దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. పిల్లవాడి పేగులతోపాటు గుండె ఇతర అంతర్గత అవయవాలు బయటడేలా పదునైన ఆయుధంతో కడుపును చీల్చారు. అనంతరం ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న పోలంలో పడేసి వెళ్లిపోయారు. ఆరుబయట ఆడుకుంటున్న పిల్లవాడిని తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. బీహార్‌లోని ముంగర్ జిల్లా తారాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mC0jpI

Related Posts:

0 comments:

Post a Comment