Monday, September 30, 2019

కోడెల తన జీవితాంతం క్రమశిక్షణతో మెలిగాడు : చంద్రబాబు నాయుడు

మాజీ స్పీకర్, కోడెల శివప్రసాదరావు తన జీవితాంతం క్రమశిక్షణతో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇలాంటీ నేపథ్యంలోనే అయన్ను అందరు పల్నాటి పులిగా పిలిచేవారని అన్నారు. ఆయనకు భయమంటే ఏమిటో తెలియదని చెప్పారు. అలాంటీ వ్యక్తి చనిపోయిన విధానాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే పలు కేసులతో కోడెలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mmBxu6

0 comments:

Post a Comment