Thursday, September 26, 2019

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అదే కారణమా! అసత్య ప్రచారమంటూ..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు హికా కారణమా? అసలు హికా తుపానుతో ఏపీ, తెలంగాణలో పడుతున్న వానలకు సంబంధం ఉందా? హికా కారణంగా వానలు పడుతున్నాయనే ప్రచారం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు కాదు అనే సమాధానం వస్తోంది. అయితే కొందరు పని గట్టుకుని పీక్ స్టేజీలో ప్రచారం చేస్తుండటంతో ఇప్పటి వర్షాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mQy2vU

Related Posts:

0 comments:

Post a Comment