Tuesday, September 17, 2019

ఇకపై అక్కడ హైదరాబాద్ అనే పేరు వినిపించదు!

బెంగళూరు: కర్ణాటకలో నిజాం కాలం నుంచీ మనుగడలో కొనసాగిస్తూ వస్తోన్న హైదరాబాద్-కర్ణాటక అనే పేరు కనుమరుగైంది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం పేరును మార్చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కల్యాణ కర్ణాటకగా నామకరణం చేసింది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి మండలి పేరును మార్చాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lybiur

Related Posts:

0 comments:

Post a Comment