Friday, September 20, 2019

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన. ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. 24 గంటల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qn905G

0 comments:

Post a Comment