Sunday, September 29, 2019

కశ్మీర్‌లో పోల్: ఐదు రోజుల్లో జిల్లా పంచాయతీ, తహసిల్ పోరు, అమిత్ షా ప్రకటన

ఆర్టికల్ 370 రద్దుచేసి, జమ్ముకశ్మీర్‌ను భారతదేశంలో అంతర్భాగం చేసిన తర్వాత కశ్మీర్‌ గుంభనంగా ఉన్నాయి. భద్రతా బలగాల జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ 11 రోజులు కశ్మీర్‌లో ఉండి పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. అయితే కశ్మీర్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కశ్మీర్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m9MyPm

Related Posts:

0 comments:

Post a Comment