మరి కాసెపట్లో కాబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలోనే మాజీ మంత్రులను ఎవ్వరిని తొలగించకుండా కొత్తగా ఆరుగురుని రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో ఉన్నవారిని కదిలించకుండా శాఖలను మాత్రమే మార్పులు చేయనున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పటి వరకు ఉన్న మంత్రుల తొలగింపు ప్రచారానికి తెరపడినట్టే....ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఆదివారం సాయంత్రం ఏడుగంటలకు పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZKou83
Sunday, September 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment