Saturday, September 21, 2019

మహారాష్ట్ర.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల : హుజూర్ నగర్ కూ ఉప ఎన్నిక..!!

కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అదే విధంగా తెలంగాణలో పీసీపీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో ఖాళీ అయిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక కు సైతం షెడ్యూల్ ఖరారు చేసింది. వీటితో పాటుగా దేశ వ్యాప్తంగా మొత్తం 64 అసెంబ్లీ స్థానాలకు 18 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vez2ag

0 comments:

Post a Comment