Sunday, September 29, 2019

తెలంగాణ సెక్రటేరియట్‌కు తాళం... సోమవారం నుండి బీఆర్కే భవన్...

తెలంగాణ సెక్రటేరియట్‌కు నేటి అర్ధరాత్రి తాళం పడనుంది... నూతన కార్యాలయం నిర్మాణం నేపథ్యంలోనే సెక్రటేరియట్ విభాగాలన్ని బీఆర్కే భవన్ మారాలని గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించడంతో నేటి ఆర్ధరాత్రి వరకు పూర్తిస్థాయిలో కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటికే అక్కడ కొన్ని విభాగాలు తమ కార్యాకలాపాలు కొనసాగిస్తుండగా పాత సెక్రటేరియట్‌లో కొన్ని మంత్రుల చాంబర్‌లు కూడ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nAO7WW

0 comments:

Post a Comment