అహ్మదాబాద్: కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదం. తాజాగా, ఓ యువకుడు కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య పడిపోయాడు. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్: మాజీ సీఎం, గవర్నర్‌తోపాటు నేతలు, అధికారులూ విటులే!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2l76ou2
కదులుతున్న రైలులో నుంచి పడిన యువకుడు.. బతికి బయటపడ్డాడిలా (వీడియో)
Related Posts:
టోల్ గేట్ల లొల్లి.. ప్రభుత్వాలు వద్దన్నా \"పైసా వసూల్\"హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 13, 16 తేదీల్లో టోల్ ఛార్జీలు ఉండబోవని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే టోల్ ప్లాజాల నిర్వాహకులు… Read More
శబరిమల అంశంలో యూటర్న్ తీసుకున్న రాహుల్ గాంధీ, ఆ దెబ్బకేనా?దుబాయ్/న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి అంశంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. గతంలో మహిళల ప్రవేశాన్ని ఆయన స్వాగతించారు. తాజాగా,… Read More
చంద్రబాబు కొడుకునూ నమ్మడు, పాపం లోకేష్, ఇక మిగిలింది 90 రోజులే: విజయసాయిఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర… Read More
కాపీపై టీడీపీ ఏమన్నదంటే? జగన్‌కు షాకిచ్చిన చంద్రబాబు, టీడీపీకి ఇవీ ప్లస్లుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలకు షాకిస… Read More
అనికా చోప్రా హానీ ట్రాప్: ఫేస్బుక్లో 50 మంది సైనికులకు ఎరన్యూఢిల్లీ: ఫేస్బుక్ వేదికగా ఓ యువతి దాదాపు యాభై మంది సైనికులకు ఎరవేసింది. వారి వద్ద నుంచి మిలిటరీకి సంబంధించిన సున్నితమైన రహస్యాలను రాబట్టాలని ప్రయత… Read More
0 comments:
Post a Comment