Friday, September 6, 2019

యాదాద్రి బోమ్మల వివాదం : ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

యాదాద్రి పుణ్యక్షేత్రంలో రాజకీయ నాయకుల బోమ్మలు పెట్టడంపై పలు రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీలు సీఎం కేసిఆర్‌పై విమర్శలను ఎక్కుపెట్టాయి. యాదగిరి గుట్ట స్తంభాలపై బొమ్మలు చెక్కిన అంశం వివాదం అవుతున్న నేపపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బహిరంగ లేఖ రాశారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో రాజకీయాలకు చొటిచ్చి భక్తుల నమ్మకాలను సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HPYUDA

0 comments:

Post a Comment