Tuesday, September 10, 2019

ఇంటిని చక్కదిద్దుకున్న కేటీఆర్.. ఇంతకు ఏం చేశారంటే..!

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇంటిని చక్కబెట్టుకున్నారు. తన నివాసంలో స్వయంగా పరిసరాలను శుభ్రం చేసి దోమల మందు చల్లారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. ప్రజల భాగస్వామ్యంతోనే సీజనల్ వ్యాధుల నివారణ సాధ్యం అవుతుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q0MTSp

Related Posts:

0 comments:

Post a Comment