Tuesday, September 10, 2019

కరీంనగర్‌లో స్మార్ట్ సిటీ.. 3600 మందికి ఉద్యోగాలు.. నెంబర్ 1 గా చేస్తాం : గంగుల

కరీంనగర్‌ : స్మార్ట్ సిటీ పనులు బుధవారం (11.09.2019) నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత ముమ్మాటికీ సీఎం కేసీఆర్‌దే అన్నారు. దసరా నాటికి ఐటీ టవర్ కంప్లీట్ చేస్తామని.. తద్వారా 3 వేల 600 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు కరీంనగర్‌ను పర్యాటక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34xOZfQ

Related Posts:

0 comments:

Post a Comment