టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టు ఈ నెల 25వరకు రిమాండ్ విధించింది. అట్రాసిటీ కేసుల్లో ఉన్న చింతమనేని 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. తన భార్య అనారోగ్యం కారణంగా ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. చింతమనేని రాక తెలుసుకున్న పోలీసులు ముందుగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. చింతమేని రాగానే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A5lunJ
చింతమనేనికి 25వరకు రిమాండ్: వైద్య పరీక్షలు..తరలింపు..!!
Related Posts:
హైదరాబాద్‌లో కలకలం.. మళ్లీ చెడ్డీగ్యాంగ్ అరాచకంహైదరాబాద్ : భాగ్యనగరంలో చెడ్డీగ్యాంగ్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. దొంగతనాలకు వచ్చి అడ్డు తిరిగిన వాళ్లను అడ్డంగా లేపేసే డేంజర్ చెడ్డీగ్యాంగ్ సభ్యులు ఇద… Read More
బీజేపీతో జేజేపీ జట్టు..? కాంగ్రెస్‌ని కాదని కమలంతో దోస్తి..!!హర్యానా రాజకీయాల్లో పూటకో ట్విస్ట్ నెలకొంటుంది. బీజేపీ అధికారం చేపట్టడం లాంఛనమే అయినందున.. 10 సీట్లు గెలుచుకున్న జేజేపీ కూడా మద్దతు ఇస్తామని ప్రకటించి… Read More
ఆర్టీసీ సమ్మెపై మరోమారు షాకింగ్ కామెంట్స్ చేసిన జయప్రకాశ్ నారాయణ్ ... ఏమన్నారంటేఆర్టీసీ కార్మికుల సమ్మెపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్… Read More
TSRTC Strike: కేసీఆర్ మెగా ప్లాన్..ఎమ్మెల్యే, ఎంపీలకు కొత్త బాధ్యతలు, సక్సెస్ ఐతే ఇక అంతే!హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ ఎమ్మెల్యేలకు మరో కొత్త బాధ్యతలను అప్పగించారు. ఆర్టీసీ సమ్మ… Read More
కేసీఆర్‌కు చంద్రబాబు గతే పడుతోంది : లక్ష్మణ్నంద్యాల ఉప ఎన్నికల్లో భారి మెజారిటితో గెలిచిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టిన గతే సీఎం కేసీఆర్‌కు కూడ పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్య… Read More
0 comments:
Post a Comment