Thursday, September 5, 2019

పీఓకేలోకి 2000 మంది సైనికులను తరలించిన పాక్...?

పాకిస్థాన్ మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి 2000 మంది సైనికులు తరలించింది. నియంత్రణ రేఖకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్ మరియు కోట్లీ సెక్టర్ల సమీపంలో సైనికులు ఉన్నట్టు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే పాకిస్తాన్ సైన్యాలను తరలించడంతో పరిణామాలను నిశితంగా పరీశీలిస్తున్నాయని భారత సైన్యం తెలిపింది. ఇప్పటికే రెండు దేశాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZLgNK1

0 comments:

Post a Comment