Wednesday, September 11, 2019

ఇక..100 కోట్లు దాటితే న్యాయ సమీక్ష: జస్టిస్ శివశంకర్ రావుకు బాధ్యతలు: నోటిఫికేషన్ జారీ..!!

అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో టెండర్ల జారీ ప్రక్రియలో అవినీతి జరిగిందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అంచనాకు వచ్చింది. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్..ఏపీలో ఇక నుండి ఏ రంగంలో అమలు చేసే టెండర్లు అయినా వంద కోట్లు దాటితే దానిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N9Nkrh

Related Posts:

0 comments:

Post a Comment