Thursday, August 1, 2019

సభకు సమస్కారం.. నన్ను టార్గెట్ చేయకండి..! అద్మక్ష పదవిపై తేల్చేసిన ప్రియాంక..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ రమ్మంటుంటే తాను మాత్రం రానురాను అంటోంది ఇందిరా వారసురాలు. పార్టీ అద్యక్ష బాత్యతలు ప్రియాంక తీసుకుంటే పార్టీకి పూర్వవైభవం ఖాయమని దేశ వ్యాప్తంగా చర్చ జరగుతుంటే ప్రియాంక మాత్రం నావల్ల కాదు బాబోయ్ అంటోంది. అద్యక్ష పదవిలోకి నన్ను లాగొద్దంటూ పార్టీ ముఖ్య నేతలకు విజ్ఞప్తులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T0aUqG

Related Posts:

0 comments:

Post a Comment