Sunday, August 11, 2019

వెంకయ్య నాయుడిపై రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు: పొరపాటుగా రాజకీయ నాయకుడయ్యారు

చెన్నై: ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడి రాజకీయ రంగ ప్రవేశంపై దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి, తప్పు చేశారని వ్యాఖ్యానించారు. వెంకయ్య నాయుడు,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలోనే రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేగింది. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా పదవీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KEBS3l

Related Posts:

0 comments:

Post a Comment