Friday, August 30, 2019

ఉల్లి కొనబోతే కంట కన్నీరే.. నెల రోజులు తప్పదా ఈ గోస?

హైదరాబాద్ : ఉల్లి ఘాటేమో గానీ.. ధరలు మాత్రం కంట నీరు తెప్పించేలా ఉన్నాయి. మొన్నటి వరకు అటు ఇటుగా 20, 25 రూపాయలున్న కిలో ఉల్లిపాయల ధర ఆమాంతం 35 రూపాయలు పలుకుతోంది. ఈ ధరలు ఇంకా పెరిగే ఛాన్సుందన్న వార్తల నేపథ్యంలో జనాలు టెన్షన్ పడుతున్నారు. అయితే ధరలు అదుపులోనే ఉన్నాయని హైదరాబాద్ వ్యవసాయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HwmRQk

Related Posts:

0 comments:

Post a Comment