Friday, August 30, 2019

బ్యాంకింగ్‌ సంస్కరణలు:దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగాలకు ఇచ్చే రుణాలు పెంచాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితిపై రెండోసారి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు గురించి మంత్రి సీతారామన్ వివరించారు. బ్యాంకులకు మంచి పాలనా వ్యవస్థ తీసుకువచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfoLtX

0 comments:

Post a Comment