Saturday, August 31, 2019

శెభాష్ హెచ్ఏఎల్ : డోర్నియర్ 228 విమానం ఇక యూరప్‌లో కూడా...

న్యూఢిల్లీ : విదేశీ వస్తువులు వద్దు .. స్వదేశీ వస్తువులే ముద్దు అని మేకిన్ ఇండియాలో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ డోర్నియర్ 228 అనే రవాణా విమానాన్ని రూపొందించింది. దీనిని హెచ్ఏఎల్ సిబ్బంది రూపొందించగా .. 2017లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవీయేషన్ ఆమోదం పొందింది. సరుకు రవాణా ప్రాంతీయ విమానానికి డీజీసీఏ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LhRVnX

Related Posts:

0 comments:

Post a Comment