Friday, July 19, 2019

కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో బాల నటుడి మృతి

రాయ్‌పూర్ : రోడ్డు ప్రమాదంలో బాలనటుడు శివ్‌లేఖ్ సింగ్ (14) మృతిచెందారు. తల్లిదండ్రులతో కారులో వెళ్తుండగా మృత్యువు కబళించింది. అతని తల్లిదండ్రులు, మరొకరు మాత్రం గాయపడ్డారు. తమ కుమారుడు చనిపోయారని తెలిసి, పేరెంట్స్ .. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మిగతా బాలనటులు కూడా విచారం వ్యక్తం చేశారు. సంకట్ మోహన్ హనుమాన్ అనే సీరియల్‌లో నటించి మంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XQC0Gz

0 comments:

Post a Comment