Thursday, July 25, 2019

ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోద ముద్ర..! వ్యతిరేకించిన విపక్షాలు.. పంతం నెగ్గించుకున్న కేంద్రం..!!

రెండవ సారి త్రిబుల్ తలాక్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. బిల్లుపై చర్చ చేపట్టింది. ఈనేపథ్యంలోనే ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించగా బీజేపీకున్న బలంతో బిల్లు పాస్ అయింది. బిల్లుపై చర్చ నేపథ్యంలోనే కేంద్రం తీసుకువచ్చిన త్రిబుల్ తలాక్ బిల్లు మతానికి సంబంధించింది కాదని, ఇది దేశంలోని ముస్లిం మహిళల గౌరవానికి సంబంధించిందని కేంద్రమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30RaFRi

0 comments:

Post a Comment