Thursday, July 25, 2019

పొగ తాగడం మానేయండి.. లేక పోతే గుండే విశ్రాంతిని కోరుకుంటుందట..! జర బద్రం..!!

హైదరాబాద్ : ధూమపానం వల్ల కలిగే అనర్ధాల గురించి అనేక కథనాలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు కూడా పొగ పీల్చడం వల్ల కలిగే నష్టాలను ఏకరువుపెడుతూనే ఉన్నారు. ఐనా మంచి మాటలను చెవులకు ఎక్కించుకునే వారికన్నా పెడచెవిన పెట్టేవారే ఎక్కువ. ధూమపానం తాగేవారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. సిగరెట్‌ తాగేవారికే కాకుండా వారి చుట్టుపక్కల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LFEmRZ

0 comments:

Post a Comment