Monday, July 1, 2019

రైతు ఏడ్చిన రాష్ట్రం, ఎద్దు ఏడ్చిన పొలం అక్కరకు రాదు..! రైతు బకాయిలు చెల్లించాలన్న పవన్‌..!

అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత ప్రవన్ కళ్యాణ్ రైతు కష్టాల పై స్పందించారు. రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించి విత్తనాలు అందజేయాలని పవన్‌కల్యాణ్‌ కోరారు. ధాన్యం కొనుగోలు చేశాక చెల్లింపులో జాప్యం చేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడుల కోసం రైతులు అప్పు చేసే పరిస్థితి నెలకొందన్న ఆయన.. రైతులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XglLNw

0 comments:

Post a Comment