Monday, July 29, 2019

సరదా కోసం ఆకతాయి చేసిన కొంటె పని..! ఇమ్రాన్ ఖాన్ కు బీజేపీ సభ్యత్వం ఇచ్చిన తుంటరి..!!

గుజరాత్/హైదరాబాద్: కొందరు తుంటరిగా చేసే పనులు పెద్ద వివాదాలను రాజేస్తాయి. ఆ ఏముందిలే సరదాగా చేద్దామనుకుంటే అది కాస్తా దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఆ పనిని ఎవరు, ఎప్పుడు, ఎందుకు చేసారని పోలీసులు పెద్ద ఎత్తున విచారణ చేపడుతుంటారు. అందుకోసం ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి మరీ రంగంలోకి దించుతారు. నిందుతుడి కోసం బహుమానాలను కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SLHOvb

Related Posts:

0 comments:

Post a Comment