Wednesday, July 10, 2019

మంత్రి నా కాళ్లు మొక్కుడేంది.. ఆ వార్తపై హరీష్ రావు ఆగ్రహం.. చివరకు సారీ చెప్పారుగా..!

హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి ఓ మీడియా సంస్థకు చురకలు అంటించారు. అత్యుత్సాహం వద్దని.. నిర్ధారణ చేసుకున్నాకే వార్తలు రాయాలని చురకలు అంటించారు. ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన కాళ్లు మొక్కారనే వార్త నిజం కాదని కొట్టిపారేశారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా వార్త ఎలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JrogZQ

Related Posts:

0 comments:

Post a Comment