రెండు రాజ్యసభ స్థానాలకు కూడ ప్రత్యేకంగా ఎన్నికలా... అంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్‌ను విచారించిన సుప్రిం కోర్టు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తాము జోక్యం చేసుకోలేమంటూ సుప్రిం కోర్టు కాంగ్రెస్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పిర్యాధులన్ని కమీషన్ పరిధిలోకి వెళతాయని స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X3Ho8F
రెండు రాజ్యసభ స్థానాలకే ఎన్నికలు...ఆపాలంటూ కోర్టు వెళ్లిన కాంగ్రెస్... పిటిషన్ కొట్టివేసిన సుప్రిం
Related Posts:
వార్తలు రాసి నన్నే బెదిరిస్తావా .. నువ్వెంత , నీ సంగతి తేలుస్తా : రిపోర్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే వీరంగంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే ఓ పత్రిక విలేఖరిపై చిందులు తొక్కారు. నన్ను బెదిరించాలని చూస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారా? నీ సంగ… Read More
భారత్‌ను అమెరికా 200ఏళ్లు పాలించింది -మోదీ వల్లే గెలిచాం -20మంది పిల్లల్ని కనొచ్చుగా: ఉత్తరాఖండ్ సీఎం మళ్లీవింత కామెంట్లు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ముఖ్యమంత్రులు తమతో తామే పోటీపడుతున్నారు. మహాభారత కాలంలో ఇంటర్నెట్ వాడకం మొదలు శ్రీలంక, నేపాల్ దేశా… Read More
Janata Curfew: సరిగ్గా ఏడాది కిందట: కొన్ని జ్ఞాపకాలు: ఇప్పుడూ అవే పరిస్థితులున్యూఢిల్లీ: జనతా కర్ఫ్యూ.. 130 కోట్ల మంది ప్రజలకు ఇంటికే పరిమితం చేసిన సందర్భం అది. దేశవ్యాప్తంగా మూడు నెలలకు పైగా సుదీర్ఘ లాక్డౌన్ విధించడానికి తొల… Read More
స్టీల్ ప్లాంట్‌పై చివరి ఆశ- జగన్ లేఖపై చలనం- నిర్ణయం వారి చేతుల్లోనేఏపీలో నానాటికీ ఉధృతమవుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం కేంద్రానికీ సంకటంగా మారింది. స్టీల్ ప్లాంట్‌పై ఇప్పటికే తీసుకున్న నిర్ణయ… Read More
పెన్షనర్లకు కేంద్రం శుభవార్త- ఇక ఆధార్ తప్పనిసరి కాదుకేంద్ర ప్రభుత్వం ఏటా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగ విరమణ చేసిన వారికి పింఛన్లు పంపిణీ చేస్తుంటుంది. వారికి ఏటా తాము బతికే ఉన్నామని నిరూపణ కోసం లై… Read More
0 comments:
Post a Comment