అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లొ అధికార, ప్రతిపక్షం మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన నిర్మించిన ప్రజావేదికను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో టీడీపీ, వైసీపీ మధ్య వైరం మరింత ముదిరింది. అయితే చంద్రబాబు నివాసాన్ని బుధవారం కూల్చివేస్తామంటూ స్వయంగా సీఎం జగన్ వ్యాఖ్యానించడం మరింత దుమారం రేపుతోంది. చంద్రబాబునాయుడుకు జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J0EMP4
Monday, June 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment