హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రవిప్రకాశ్‌ను సైబర్ క్రైం పోలీసుల విచారణ మూడోరోజు కొనసాగుతుంది. అయితే విచారణకు రవిప్రకాశ్ సహకరించడం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. చెప్పిన సమాధానాలే చెప్పి .. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQhxLb
Thursday, June 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment