Wednesday, June 5, 2019

కడుపునొప్పి పేషెంట్‌ని చితక్కొట్టిన డాక్టర్ (వీడియో)

జైపూర్ : వేళకు తినకపోవడం, నిద్రలేమితో అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. అలానే ఓ యువకుడికి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది. దీంతో కడుపునొప్పి భరించలేక .. డాక్టర్లపై దుర్భాషలాడాడు. అక్కడే ఉన్న వైద్యుడు తట్టుకోలేకపోయాడు. రోగి అని కూడా చూడకుండా దాడికి తెగబడ్డాడు. నొప్పి భరించలేక .. నోటి దూల ...జైపూర్‌కి చెందిన ఒకతను కడపునొప్పి భరించలేకపోయాడు. సవాయ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJOGO1

0 comments:

Post a Comment