Friday, June 28, 2019

ఇచ్చి పుచ్చుకొనే ధోర‌ణితో ఉంటాం: సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల నిర్ణ‌యం..!

ఏపీ..తెలంగాణ మ‌ధ్య స‌మ‌స్య‌ల పైన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల స‌మావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ స‌మావేశంలో అనేక అంశాల మీద చ‌ర్చ సాగింది. ప్ర‌ధానంగా నిరుప‌యోగంగా స‌ముద్రంలో క‌లుస్తున్న గోదావ‌రి నీటిని రెండు రాష్ట్ర రైతు ల‌కు అందుబాటులోకి తెచ్చే విధానం పైనే చ‌ర్చించారు. అందులో బాగంగా ఇంజ‌నీరింగ్ నిపుణుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసారు. ఇత‌ర అంశాల మీద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RHsfnE

0 comments:

Post a Comment