Sunday, June 30, 2019

పార్టీకి నువ్వు చేసిన డ్యామేజీ చాలు..!గమ్మునుండవో..! అంటూ చింతమనేని పై ఫైర్ అవుతున్న తమ్ముళ్లు..!!

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి తనవంతు పాత్ర ఉందని పార్టీ కార్యకర్తలు విశ్లేషిస్తున్నారు.బాద్యత గల ప్రజాప్రతినిధినన్న ఇంగిత జ్జానం మరిచి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసేకున్నాడు కాబట్టే పార్టీకి తీవ్ర స్ధాయిలో నష్టం జరిగిందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. ఎమ్యెల్యే స్థాయిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Yerdj

Related Posts:

0 comments:

Post a Comment