Tuesday, June 25, 2019

ప్రయాణికురాలీ మొబైల్ ఫోన్ కోసం కక్కుర్తి పడిన రైల్వే ఉద్యోగి.... అడ్డంగా దొరకడంతో చితకబాదిన మహిళ

తన సెల్‌ఫోన్‌ను తస్కరించిన ఓ రైల్వే ఉద్యోగిని ఓ మహిళ నిలదీసింది..తాను తీయలేదని సమాధానం చెప్పిన ఉద్యోగిని తనీఖీలు చేయడంతో జేబులో సెల్‌ఫోన్ బయటపడింది...దీంతో అగ్రహానికి గురైన మహిళ టికెట్ కౌంటర్‌లో ఉన్న ఉద్యోగిని చితక బాదింది. ఉద్యోగిని తన కార్యాలయంలోనే చితకబాదుతూ వీడియో సైతం తీయించింది. అనంతరం వీడీయోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది...దీంతో ఉద్యోగి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KJt6Un

0 comments:

Post a Comment