Sunday, June 16, 2019

రాంమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేవాలి.. ఉద్దవ్ థాక్రే

రామ మందిర నిర్మాణంపై పార్లమెంట్‌లో ఆర్డినెన్స్ తీసుకురావాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన యూపిలోని రాంమందిరాన్ని శివసేన పార్టీకి చెందిన 18మంది ఎంపీలతో కలిసి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడీయాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WP3Mmf

0 comments:

Post a Comment