Thursday, June 13, 2019

బరిలో ముగ్గురు.. మరి బాద్యతలు ఎవరికి..? బీజేపి అధ్యక్ష పదవిపై నలుగుతున్న అగ్రనేతలు..!!

ఢిల్లీ/హైదరాబాద్ : లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యం సాధించిన బీజేపీకి కొత్త సార‌థి ఎవ‌ర‌న్న ప్ర‌శ్న అదిష్టానం పెద్దలను తొలుస్తోంది. ప్ర‌స్తుతం అధ్య‌క్షుడిగా ఉన్న అమిత్ షా ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం కావ‌డంతో ఆయ‌న బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవాల్సి ఉంది. బీజేపీ బోర్డు నిబంధ‌న‌ల ప్ర‌కారం జోడు ప‌ద‌వులు అనుభ‌వించేందుకు వీల్లేదు. అదీగాక అమిత్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wP05gR

0 comments:

Post a Comment