Thursday, June 6, 2019

కాస్త బెరుకు.. మరి కాస్త తొందరపాటు..! జగన్ పాలనలో పదనిసలు..!!

రెండువేల తొమ్మిది నాటి క‌ల రెండువేల పందొమ్మిదిలో నెర‌వేరింది. ప‌దేళ్ల ప్ర‌స్తానంలో పదహారు నెల‌లు జైలు జీవితం.. ల‌క్ష‌కోట్ల‌రూపాయ‌ల అవినీతి అప‌వాదు. ఐదు పార్టీలు ఏక‌మై అభిమ‌న్యుడుగా మార్చిన రాజ‌కీయం. ఇదంతా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప‌దేళ్ల పార్టీ ప్ర‌స్థానం. అన్నీ త‌ట్టుకున్నాడు. భ‌రించాడు. సీఎం సీటు సంపాదించాడు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. పాల‌న‌కు అనుభ‌వం కంటే.. మాన‌వ‌త్వంతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WOlsO4

0 comments:

Post a Comment