Friday, June 21, 2019

యోగా అంటే \"బల ప్రదర్శన\" అనుకున్నారేమో.. ఎగబడి మ్యాట్లు ఎత్తుకెళ్లారు (వీడియో)

హర్యానా : ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా హర్యానాలో వింత ఘటన చోటుచేసుకుంది. యోగా అంటే ఫిట్‌నెస్‌కు బదులు బలప్రదర్శన అనుకున్నారో ఏమో గానీ.. కార్యక్రమం తర్వాత అక్కడకు వచ్చిన పబ్లిక్ మ్యాట్లు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడం విస్మయం కలిగించింది. ఎక్కడోళ్లు అక్కడ అలా మ్యాట్లు ఎత్తుకెళుతుంటే చూస్తూ నిలబడటం తప్ప నిర్వాహకులు ఏమి చేయలేని పరిస్థితి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ItqS93

0 comments:

Post a Comment