అమరావతి: రాష్ట్రానికి కొత్త అడ్వకేట్ జనరల్ నియమితులయ్యారు. ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ను అడ్వకేట్ జనరల్‌గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటిదాకా- ఈ పదవిలో కొనసాగిన దమ్మాలపాటి శ్రీధర్ కొద్దిరోజుల కిందటే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆయన రాజీనామాను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MsL4Mw
Tuesday, June 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment