ప్రపంచ దేశాల్లో శాంతి కరువైంది. కొన్ని దేశాల్లో ఉగ్రదాడులు జరుగుతుండగా మరికొన్ని దేశాల్లో అంతర్గత వ్యవహారాలతో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఎకనామిక్ మరియు పీస్ సంస్థ ప్రపంచ దేశాల్లో ఏయే దేశాలు శాంతి నెలకొందో వాటి ర్యాంకులను విడుదల చేసింది. మొత్తం 163 దేశాలకు ర్యాంకులను విడుదల చేసింది. ఏఎన్-32 కూలిన ప్రాంతానికి చేరుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I90Qrv
Wednesday, June 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment