Monday, May 20, 2019

NACలో హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్స్‌స్ట్రక్షన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా హార్టీ కల్చర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 25 మే 2019. సంస్థ పేరు: నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్స్‌స్ట్రక్షన్మొత్తం పోస్టుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VxpG81

Related Posts:

0 comments:

Post a Comment