Saturday, May 4, 2019

వీరు చెబితే గెలిచేస్తారా: చ‌ంద్ర‌బాబు నోట గ్యాంబ్ల‌ర్ల మాట‌: వైసీపీ ఎదురు దాడి..!

ఏపీలో ఎన్నిక‌ల్లో గెలుపు పైన ఎవ‌రి అంచ‌నాల్లో వారున్నారు. అనేక స‌ర్వే సంస్థ‌ల పేర్ల‌తో స‌ర్వేలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు బిజీగా ఉన్నారు. ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ‌లు..వ్య‌క్తులు చెప్పే స‌ర్వే లెక్క‌లు..అంచ‌నాలు ఎవ‌రికి వారు మాకే అన‌కూల‌మ‌ని చెబుతున్నారు. అయితే, తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ముంబాయిలోని గ్యాంబ్ల‌ర్లు కూడా టిడీపీ గెలుస్తుంద‌ని చెబుతున్నారంటూ చేసిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vADwff

Related Posts:

0 comments:

Post a Comment