Friday, May 24, 2019

ప్రమాణ స్వీకారం ఇంకా మిగిలే ఉంది..! ముఖ్యమంత్రి దర్పం ప్రదర్శిస్తున్న జగన్..!!

అమరావతి: అందరూ ఊహించని రీతిలో సీట్లను సాధించి గెలిచారు వైసీపీ నేత జగన్. అసలు జగన్ కు ఓటమి తప్ప అనుకున్న సీట్లు కూడా రావు అన్నవారి నోళ్లు మూతపడేలా ఫలితాలు వెలువడ్డాయి. కాగా వచ్చే వారం నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ కోసం, ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక కాన్వాయ్ ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K1fqTg

0 comments:

Post a Comment