Saturday, May 25, 2019

నైషధం శివరామ శాస్త్రి జ్యోతిష్యం మానేస్తారా... టీడీపీ ఓటమి, పవన్ గెలవలేదు

ఏపీలో ఎన్నికలు ముగిసినతర్వాత ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ వాస్తు, జ్యోతిష్య, మంత్ర శాస్త్రనిపుణుడు నైషధం శివరామశాస్త్రి. ఈ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు . మెుత్తం 112 సీట్లలో టీడీపీ విజయం సాధించడం ఖాయమని మళ్లీ సీఎం పీఠం చంద్రబాబుదేనన్నారు శివరామ శాస్త్రి . ఇక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WwunUh

Related Posts:

0 comments:

Post a Comment