ఏపీలో భారీ విజయం సాధించిన జగన్‌కు అసలు పరీక్ష మొదలైంది. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయటానికి నిర్ణయించారు. తొలి సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే...సమర్థత నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఆయనకు ఖాళీ ఖజానా..వేల కోట్ల అప్పులు..చెల్లించాల్సిన బిల్లులు..పధకాల అమలు.. ఎలా..ఈ సమయంలో ప్రధాని మోదీ సహకరించుకుంటే అసలు కష్టాలు మొదలవుతాయి. మరి..రాజకీయ పరీక్షలో పాసయిన జగన్...పాలనా పరీక్షలో నెట్టుకురాగలరా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X92iPE
Sunday, May 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment